Sunday, December 22, 2019

పదో తరగతిలోనే ప్రేమ: అయిదు నెలల కిందట అదృశ్యం.. బావిలో మృతదేహంగా.. !

బెంగళూరు: సుమారు అయిదు నెలల కిందట అదశ్యమైన ఓ విద్యార్థిని ఉదంతం విషాదంతమైంది. ఎప్పటికైనా తమ కుమార్తె కనిపిస్తుందంటూ ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతూ.. ఆమె మృతదేహమై కనిపించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా పరిధిలోని ఆదివాల గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తమ కుమార్తెను ఆమె ప్రియుడే హత్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PPYTnX

Related Posts:

0 comments:

Post a Comment