Monday, December 16, 2019

బరిలో దిగిన కాంగ్రెస్: ప్రియాంకా గాంధీ మౌనపోరాటం: ఇండియా గేట్ వద్ద.. !

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కొద్దిరోజులుగా దేశ రాజధానిలో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మద్దతు ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఇన్ని రోజులూ ప్రకటనలకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ.. బరిలోకి దిగింది. ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35DiCMI

0 comments:

Post a Comment