Sunday, December 22, 2019

కళ్ల ముందే నా తండ్రిని కాల్చి చంపారు... మంగళూరు కాల్పుల్లో చనిపోయిన బాధితుడి కూతురు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత పదిరోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు , చెలరేగుతుండడంతో పలు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే దేశవ్యప్తంగా 20కి మందికి పైగా పౌరులు ప్రాణాలు కొల్పోయారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కర్ణాటకలోని మంగళూరులో సైతం పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sclSjU

Related Posts:

0 comments:

Post a Comment