Monday, December 2, 2019

టీడీపీకి బొబ్బిలి రాజుల గుడ్ బై..! భవిష్యత్ పై హామీ కోసం..నిరీక్షణ : గ్రీన్ సిగ్నల్ రాగానే..!

రాజుల ఖిల్లా విజయనగరం జిల్లాలో టీడీపీని వీడేందుకు మరో కుటుంబం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆ జిల్లాలో టీడీపీకి తొలి నుండి ఆశోక్ గజపతి రాజు కుటుంబం అండగా ఉంది. అక్కడే మరో రాజుల కుటుంబం అయిన సుజయ కుటుంబంతో వీరికి గ్యాప్ ఉంది. 2014లో వైసీపీ నుండి సుజయ సోదరులు వైసీపీ నుండి పోటీ చేసారు. సుజయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sxcGX2

0 comments:

Post a Comment