Saturday, December 7, 2019

ఇరిగేషన్ స్కాం: అజిత్ పవార్‌కు క్లీన్‌చిట్, ఆరోపణలను కొట్టేసిన బాంబే హైకోర్టు బెంచ్

ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఇరిగేషన్ కుంభకోణం కేసులో భారీ ఊరట లభించింది. మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చింది. నాగ్‌పూర్, అమరావతి ఏసీబీ అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా విదర్భ ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టుల టెండర్ల అనుమతికి సంబంధించి జరిగిన అవినీతిలో అజిత్ పవార్ ప్రమేయం ఉందన్న ఆరోపణలను బాంబే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/342Kkkp

0 comments:

Post a Comment