ఆమధ్య తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన కొందరు నేతల ఇండ్లల్లో పెండ్లిళ్లు ధూంధాంగా జరగడం, వాళ్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం గుర్తుండే ఉంటుంది. తెలుగు నేతల్లాగే కేరళలోనూ ఓ కమ్యూనిస్టు నేత తన కొడుకు పెండ్లిని ఆడంబరంగా నిర్వహించారు. అయితే అక్కడి రాష్ట్ర పార్టీ మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PR1RHp
Monday, December 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment