Monday, December 16, 2019

అవి తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా ? సీఎం జగన్ సవాల్

ఎక్సైజ్ సవరణ చట్టంపై ఏపీ అసెంబ్లీలో చర్చ వాడివేడిగా కొనసాగింది. అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో సభ దద్దరిల్లింది. మద్యం షాపులను తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట తప్పిందని, అంతేకాకుండా రాష్ట్రంలో నాటు సారా అమ్మకాలు ఎక్కువయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు.ప్రభుత్వం చెబుతున్నదానికి విరుద్ధంగా రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M30c0f

Related Posts:

0 comments:

Post a Comment