Monday, December 16, 2019

ఇక ఆ 52వేల మంది ప్రభుత్వ ఉద్యోగులే: ఆర్టీసీ విలీనం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

అమరావతి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతారని ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్.. ఎన్టీఆర్ కాదు! తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా చంద్రబాబు: పొరపాటుకు రోజా ‘సారీ'

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M0YjRP

Related Posts:

0 comments:

Post a Comment