Saturday, December 14, 2019

చిన్నారిపై లైంగికదాడి పాశవిక చర్య, నిందితుడిని శిక్షించాలని జనసేన డిమాండ్

గుంటూరులో చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని జనసేన పార్టీ ఖండించింది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే మరికొందరు రెచ్చిపోతారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PJuxlK

Related Posts:

0 comments:

Post a Comment