Monday, December 30, 2019

పిచ్చోళ్ల మాటలు పట్టిచ్చుకోం.. ప్రాజెక్టు ఎలా నింపుతారో తెలియని దద్దమ్మలు..

తెలంగాణను కరువు నుంచి శాశ్వతంగా విముక్తి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంట్రిబ్యూషన్ కింద.. ఎస్ఆర్ఎస్పీతో సంబంధం లేకుండా సుమారు 60 టీఎంసీల నీటిని విజయవంతంగా లిఫ్ట్ చేసిన సందర్భంగా సోమవారం ఆయన మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్ష నేతలు అవగాహన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/358i1BT

0 comments:

Post a Comment