Monday, December 30, 2019

చలి-పులి: గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా పడిపోయిన ఢిల్లీ ఉష్ణోగ్రతలు

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. గత వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గత రెండు వారాల నుంచి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతూ వస్తున్నాయని ప్రస్తుతం ఢిల్లీ షిమ్లాను తలపిస్తోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక సోమవారం రోజున గత వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు రికార్డు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QDnYBI

Related Posts:

0 comments:

Post a Comment