Monday, December 30, 2019

ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని సూసైడ్: బరిలో దిగిన సీబీఐ: బడాబాబుల హస్తం ఉందంటూ..!

చెన్నై: రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసులో సీబీఐ రంగ ప్రవేశం చేసింది. సీబీఐ అధికారులు సోమవారం తమ విచారణను ప్రారంభించారు. ఐఐటీ-మద్రాస్ అధికారులను కలిశారు. వారి నుంచి కొన్ని వివరాలను సేకరించారు. ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ గదిని నేడో, రేపో పరిశీలిస్తారని తెలుస్తోంది. ఫాతిమా లతీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SDDBvn

Related Posts:

0 comments:

Post a Comment