Tuesday, December 17, 2019

సీఎం జగన్‌వి తుగ్లక్ నిర్ణయాలు... రాజధాని ప్రకటనపై చంద్రబాబు నిప్పులు

అసెంబ్లీ రాజధాని నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ చర్యలను ఆయన తుగ్లక్ చర్యలుగా అభివర్ణించారు. రాజధానిని మూడు భాగాలుగా మార్చాలకున్న సీఎం నిర్ణయాల వల్ల రాష్ట్రం అంధకారంలోకి నెట్టబడుతుందని ఆయన విమర్శించారు. రాజధానిపై ప్రకటన చేసేందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సస్సెండ్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RZyple

0 comments:

Post a Comment