Tuesday, December 17, 2019

ఢిల్లీ తాజా అల్లర్ల వెనుక కుట్ర కోణం: అంతా ప్లాన్ ప్రకారమే..: హోం శాఖ నివేదిక

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని సీలంపూర్ లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న తాజా అల్లర్లు, హింసాత్మక పరిస్థితుల వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమానిస్తోంది. ఆందోళనకారులు ఓ పథకం ప్రకారమే ఈ అల్లర్లు,దాడులకు పాల్పడినట్లు భావిస్తోంది. ఈ దిశగా ఓ నివేదికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తాజాగా చోటు చేసుకున్న హింసాత్మక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34rMjiI

Related Posts:

0 comments:

Post a Comment