Thursday, December 12, 2019

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ శోభ...గ్రీన్ క్రిస్మస్ వేడుకలకే ప్రాధాన్యం

క్రిస్మస్ పండుగకు ఇంకా రెండు వారాల సమయం ఉండగానే ప్రపంచవ్యాప్తంగా అప్పుడే క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. ఇప్పటికే పలు చర్చీలను అలంకరించడం జరిగింది. రోజుకో ప్రత్యేక కార్యక్రమం చర్చీల్లో నిర్వహిస్తున్నారు. ఇక క్రైస్తవులకు అతి పెద్ద పండగ క్రిస్మస్ కావడంతో ఇప్పుడే వారి ఇళ్లను అలంకరించేశారు. అంతేకాదు ఇంట్లో క్రిస్మస్ చెట్టు, ఇంటిపైన స్టార్‌తో అత్యంత అందంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35gUfo9

0 comments:

Post a Comment