Monday, December 23, 2019

మెడలో పాముతో డ్యాన్స్ చేసిన మహిళా పూజారి, పాలాభిషేకం, వీడియో వైరల్, నేను భద్రకాళి, జైల్లో!

చెన్నై/వాలాజాబాద్: ఆలయం కేంద్రంగా జోస్యం చెబుతూ కాలం గడుపుతున్న మహిళా పూజారి ఆ ప్రాంతంతో పాటు తనకు పేరుప్రతిష్టలు రావాలని పక్కాప్లాన్ తో మెడలో పామును వేసుకుని నాట్యం చెయ్యడంతో కటకటాలపాలైయ్యింది. ఆలయంలో జోస్యం చెబుతున్న మహిళా పూజారి తన మెడలో పాముతో నాట్యం చేస్తున్న వీడియో వైరల్ కావడంతో అటవి శాక అధికారులు వెతుక్కుంటూ వెళ్లి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EIogSb

0 comments:

Post a Comment