Saturday, December 7, 2019

ఉన్నావ్‌లో యూపీ మంత్రులు, ఎంపీకి చుక్కెదురు, పరామర్శించేందుకు వస్తే ఘెరావ్..

ఉన్నావ్ దాడి ఘటనపై యూపీ అట్టుడుకుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఉన్నావ్‌లో కుటుంబసభ్యులను కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఎంపీకి స్థానికుల నుంచి నిరసన ఎదురైంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు నినాదాలు చేశారు. ఉన్నావ్ బాధితురాలి తండ్రిపై దాడి, అంకుల్, పదేళ్ల చిన్నారికి బెదిరింపులు, ప్రియాంకగాంధీ ఉన్నావ్ బాధితురాలి కుటుంబసభ్యులను పలుకరించేందుకు యూపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36b5FK1

0 comments:

Post a Comment