Saturday, December 7, 2019

nirbhaya case: తాను క్షమాభిక్ష కోరలేదంటూ దోషి వినయ్ శర్మ!

న్యూఢిల్లీ: 2012లో దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ తాను క్షమాభిక్ష కోరలేదని చెబుతున్నాడు. ఈ విషయమై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు తాజాగా అతడు ఓ దరఖాస్తు చేసుకున్నాడు. తన పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్‌ను తక్షణమే వెనక్కి పంపాలని తెలిపాడు. హోంశాఖ పంపిన పిటిషన్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2s9UH8P

Related Posts:

0 comments:

Post a Comment