జాతీయ పౌరసత్వ నమోదు(NRC)చట్టంపై ఓవైపు నిరసనలు వెల్లువెత్తుతున్నా.. మరోవైపు బీజేపీ మాత్రం దూకుడుగాముందుకెళ్లేందుకే ప్రయత్నిస్తోంది. ఎన్ఆర్‌సీతో బీజేపీ దేశంలో విభజన రాజకీయాలు చేయాలనుకుంటోందని విపక్షాలు విమర్శిస్తోంటే..బీజేపీ మాత్రం ఈ చట్టం ఏ ఒక్క మతానికీ వ్యతిరేకం కాదని చెబుతోంది. అంతేకాదు, శరణార్థులుగా భారత్‌కి వలసొచ్చిన పొరుగు దేశాల మైనారిటీలకుపౌరసత్వాన్ని కల్పిస్తున్న మోదీ దేవుడితో సమానమని అంటోంది. తాజాగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PRtyB7
Monday, December 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment