Friday, December 13, 2019

సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లిదండ్రులు

న్యూఢిల్లీ: నిర్భయ తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలన్న పిటిషన్‌పై విచారణను ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో దోషిగా ఉన్న అక్షయ్ రివ్యూ పిటిషన్ డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ డిసెంబర్ 18న చేపడతామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YUv08V

Related Posts:

0 comments:

Post a Comment