Friday, March 29, 2019

టీఆర్ఎస్‌కు షాక్, ప్రగతిభవన్ పాలిటిక్స్‌పై ఎన్నికల సంఘం నోటీసులు

హైదరాబాద్ : ఎన్నికల దగ్గరపడుతున్న తెలంగాణలో ప్రగతిభవన్ వేదికగా రాజకీయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేరుగా సీఎం అధికార నివాసాన్ని .. రాజకీయ వేదికగా మార్చుకున్నారని విమర్శలు వచ్చినా పరిస్థితులో మార్పు రాలేదు. గతకొంతకాలంగా కాంగ్రెస్‌తోపాటు విపక్షాలు తమ అభ్యంతరాలను తెలుపుతూనే ఉన్నాయి. నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. పరిశీలిస్తున్నామని చెబుతూ వచ్చిన ఈసీ ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UavxUf

0 comments:

Post a Comment