Friday, December 6, 2019

పవన్ కల్యాణ్‌పై మంత్రి కన్నబాబు గుస్సా.. స్వార్థ రాజకీయాలు వద్దు అని హితవు..

జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన మాటలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లోనే తగిన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. అయినా పవన్ కల్యాణ్ వ్యవహారశైలిలో మార్పు మాత్రం రాలేదన్నారు. మహిళలపై లైంగికదాడులకు తెగబడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని యావత్ జాతి కోరుకుంటుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PxkIav

0 comments:

Post a Comment