Thursday, December 12, 2019

ఉద్ధవ్ థాకరే కేబినెట్: పదవుల పంపకాలు: ఎన్సీపీకి లక్కీ ఛాన్స్: సేన వద్దే హోం.. కాంగ్రెస్ కు..!

ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడి సంకీర్ణ కూటమి సర్కార్ లో పదవుల పంపకాలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. ఈ పంపకాల్లో ఎక్కడా, ఎలాంటి లుకలుకలు గానీ, అసంతృప్తి గానీ చోటు చేసకోకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన ఎన్సీపీ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LOy3d4

Related Posts:

0 comments:

Post a Comment