ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుతో ఇప్పటికే ఆ ప్రాంత ప్రజల నుండి ఆందోళనలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో అందోళన ప్రారంభమయ్యె సంకేతాలను కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తరలింపు న్యాయవాదుల్లో భిన్న వాదనలు వినిపించాయి. కోర్టు తరలింపు ఏర్పాటైన ఏపీ బార్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం కొంత రసభాసగా మారింది. సమావేశంలో హైకోర్టు తరలింపును కొంతమంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZpwyaX
Tuesday, December 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment