పౌరసత్వ చట్టంపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడ అందోళనలు మిన్నంటాయి. ఈశాన్య రాష్ట్రాల నుండి ప్రారంభమైన ఆందోళనలు ఉత్తారాధితోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు, అధికార పార్టీకి మద్దతు పలుకుతున్న అలయెన్స్ రాష్ట్రాల్లో కూడ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో సీఏఏ పై ప్రజలు భగ్గుమంటున్నారు. దీంతో రాష్ట్రంలో జరిగిన హింసాయుత ఘర్షణలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PEMgM9
Friday, December 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment