సంక్షేమ పధకాలను కాసుల కొరత వెంటాడుతోంది. ముఖ్యమంత్రి జగన్ సామర్ధ్యానికి పరీక్షగా మారింది. ఇప్పటికే ఆరు నెలల కాలంలోనే జగన్ ప్రభుత్వం రూ 29 వేల కోట్ల అప్పులు చేసింది. నిబంధనల ప్రకారం మరో 3,300 కోట్లకే చాన్స్ ఉంది. జగన్ ప్రభుత్వం... మళ్లీ అప్పుల వైపే చూస్తోంది. ఈ దిశగా అనుమతించాలంటూ కేంద్రానికి లేఖ రాసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P0XmL1
ఆరు నెలల్లో అప్పులు రూ.29 వేల కోట్లు: సీఎం బర్త్ డే పధకం..అమ్మ ఒడి అమలయ్యేనా : జగన్ సైతం ఇలా.!
Related Posts:
పోలింగ్ ..ఉండవల్లిలో చంద్రబాబు , పులివెందులలో జగన్ ,విజయవాడ పటమటలో పవన్దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో భద్రపరుస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలి… Read More
ఇవియం ల పై ఆందోళన వద్దు : 362 ఇవియం లతోనే సాంకేతిక సమస్యలు : సీఈవో ద్వివేదీఏపిలో ఎన్నికల నిర్వహణ లో ఇవియం లు పని చేయటం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీని పై రాజ కీయ పార్టీలు ఇసి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున… Read More
పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీకి వింత అనుభవం: మొరాయించిన ఈవీఎంలుగుంటూరు: పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి వింత అనుభవం ఎదురైంది. ఓటు వేయడానికి వెళ్లగా..అక్కడి ఈవీఎం మొరాయించింది. సుమారు… Read More
ఉత్తర్ ప్రదేశ్లో తొలి పరీక్ష ఎదుర్కోనున్న అఖిలేష్ మాయావతి...ప్రజలు ఎవరివైపు..?బీజేపీ ఓటమే లక్ష్యంగా ఒక్కటైన ఇద్దరు బద్ద శత్రువులు అఖిలేష్ యాదవ్ మాయావతిలు తొలి విడత ఎన్నికల సందర్భంగా తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో… Read More
టీడీపీ-వైఎస్ఆర్సీపీ ఘర్షణలు: ఏలూరులో టీడీపీ అభ్యర్థి బుజ్జి గన్ మెన్ల దౌర్జన్యం?కడప/ఏలూరు: రాష్ట్రంలో పోలింగ్ మొదలైన రెండు గంటల వ్యవధిలనే పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కా… Read More
0 comments:
Post a Comment