Sunday, November 3, 2019

TSRTC Strike: సీఎం ఆఫర్‌పై అసదుద్దీన్ ఓవైసీ స్పందన: కేసీఆర్‌కు కీలక సూచన

హైదరాబాద్: సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5 అర్ధరాత్రిలోగా విధుల్లో చేరాలని, అలా చేస్తే తాము వారికి రక్షణ కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్టీసీలో సగం బస్సులను ప్రైవేటు వాళ్లకు ఇచ్చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.  TSRTC

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36wf0No

Related Posts:

0 comments:

Post a Comment