ఏపీ సీఎం జగన్‌పై బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు. కార్మికులను, కర్షకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కడపలో పలువురు నేతలు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు. అక్రమ కేసులతో ఇతర పార్టీ నేతలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/339BB0s
Sunday, November 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment