Sunday, November 3, 2019

పిచ్చోడు జగన్ కంటే బాగా పాలిస్తాడు: దొంగలు రాజ్యం చేస్తున్నారు: అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు..!

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ మీద..పోలీసు శాఖ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. విశాఖలోని పిచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందే పిచ్చివాడు జగన్ కంటే బాగా పాలిస్తాడంటూ వ్యాఖ్యానించారు. దొంగలు రాజ్యం చేస్తుంటే.. రక్షించాల్సిన పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇవీఎంలతోనో..ఓట్లతోనే గెలిచిన జగన్ సీఎం సీట్లో కూర్చున్న తరువాత కూడా పద్దతి మార్చుకోలేదంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qgXCvA

0 comments:

Post a Comment