ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 33వ రోజు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్ డ్యూటీలో చేరడంపై తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై దాడికి దిగారు. వెంటనే కల్పించుకున్న పోలీసులు నిలువరించడంతో గొడవ సద్దుమణిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NKV15d
TSRTC STRIKE:విధుల్లో చేరిన కార్మికులు, ఉద్యమ ద్రోహులని దాడి..?, రంగంలోకి పోలీసులు...
Related Posts:
ముందు అలా .. తర్వాత ఇలా ... టీవీ చానెళ్లకు అడ్డంగా దొరికిన గపూర్ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పై భారత వాయుసేన జరిపిన దాడిపై పాకిస్థాన్ వైఖరి ఉసరవెల్లిని తలపిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మిరాజ్ ఫైటర్స్ తో… Read More
మరో ప్రేమోన్మాది ఘాతుకం ... ప్రేమ నిరాకరించిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాదితెలంగాణ రాష్ట్రంలో మరో ఘాతుకం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నయిమ్ నగర్ లో కళాశాల కు వెళుతున్న విద్యార్థినిపై ప… Read More
సరిహద్దుల్లో యుద్దమేఘాలు:ఇరుదేశాల విమానాశ్రయాలు మూసివేతఢిల్లీ:మరోసారి పాకిస్తాన్ తన వక్ర బుద్ధి బయటపెట్టింది. బుధవారం భారత్ గగనతలంలోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించింది. అయితే భారత్ తిప్పి కొట్టడంతో పాక్ య… Read More
జగన్ కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం : ఆ ఇంటి పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!వైసిపి అధినేత జగన్ అమరావతి సమీపంలోని తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసారు. 8.19 గంటలకు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం… Read More
అక్రమ నిర్మాణాలపై ఎందుకు కొరడా ఝలిపించడం లేదు..? జీహెచ్ఎంసీ కి కోర్ట్ సూటి ప్రశ్న..!!హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవడంలో నగర పాలక సంస్థ విఫలం అయ్యిందని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతికి మించి… Read More
0 comments:
Post a Comment