అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. నెలకు రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటున్నానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి.. తన ఇంటి కిటికీల కోసం మాత్రం రూ. 73 లక్షల ప్రభుత్వ సొమ్మును ఖర్చుపెడుతున్నారంటూ మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36AFFc1
జగన్ జీతం రూపాయే కానీ, ఆయన ఇంటి తలుపులకేమో రూ. 73లక్షలు: ట్వీటేసిన లోకేష్
Related Posts:
బీహార్లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్ హామీ - ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదన్న ఈసీబీహార్ ఎన్నికల ప్రచారం జోరుగో సాగిపోతోంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగియగా.. మరో రెండు విడతల ఎన్నికల కోసం ముమ్మర ప్రచారం సాగుతోంది. ఇందులో ఎన… Read More
IPL 2020: నా ఆటతో నేను ఆనందంగా లేను: రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్దుబాయ్: తాను ఎంత గొప్ప ప్రదర్శన చేసినా సంతృప్తి చెందనని రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. మరింత మెరుగయ్యేందుకు ఇలా చేస్తా… Read More
ప్రచార పర్వంలో ట్రంప్, జో బిడెన్ బిజీ బిజీ.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా..మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. వర్చువల్ ప్రచారంతోపాటు ర్యాలీలలో… Read More
ఆ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నా... అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నా.. : సీఎం కేసీఆర్రైతు వేదికల నిర్మాణంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు నిర్మించిన దాఖలా… Read More
వ్యక్తిగత దూషణలు... తోపులాట... బయటపడ్డ టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు...రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య శనివారం(అక్టోబర్ 31) తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయ… Read More
0 comments:
Post a Comment