ఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ అల్టిమేటం జారీచేయడంతో కొందరు ఉద్యోగులు చేరుతున్నారు. మరోవైపు కార్మికుల డ్యూటీలో చేరొద్దని డిమాండ్ల సాధనం కోసం కృషిచేయాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిస్తోంది. ఈ క్రమంలో సోమవారం సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. టెంపరరీ డ్రైవర్, కండక్టర్లను కార్మికులు అడ్డుకోవడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33h7rIr
Monday, November 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment