Monday, November 4, 2019

రెండు వారాలు చూస్తాం..టెంట్లు వేస్తాం: అవంతి..కన్నబాబు అలా ఉండేవారు: సీఎస్ పై వేటు దేనికి: పవన్ ఫైర్

తాను ఇసుక సమస్య..భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందుల గురించి మాట్లాడితే వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ ప్రభుత్వం సమస్య లేకుండా పాలన చేస్తే తాము ఎందుకు రోడ్డు మీదకు వస్తామని ప్రశ్నించారు. వాళ్లకు ప్రజలు 151 సీట్లు ఇచ్చారని..తమకు ఒక్క సీటు మాత్రమే ఇచ్చినా..ప్రజలు ఇబ్బందుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2r79lND

0 comments:

Post a Comment