గురువు.. కనిపించే దైవం. తల్లిదండ్రుల తర్వాత స్థానం వారికే ఉంటుంది. కానీ కొందరు తమ నీచపు బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. విద్యార్థినిల పట్ల అసభ్యంగా మెలగుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరాఖండ్‌లో జరిగింది. గతనెలలో జరిగిన ఇష్యూ.. ఆలస్యంగా వెలుగుచూసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xg4Ooh
Friday, November 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment