Wednesday, November 20, 2019

సోనియాతో భేటీ రద్దు: మోడీతో శరద్ పవార్ సమావేశం, రచ్చ చేస్తారా? అంటూ శివసేన ఫైర్

న్యూఢిల్లీ: ఓ వైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో గందరగోళ పరిస్థితి ఉండగా.. మరో వైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీని కలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీని శరద్ పవార్ బుధవారం కలిశారు. అయితే, మహారాష్ట్రలో రైతుల సమస్యలపైనే ప్రధానంగా మోడీతో శరద్ పవార్ చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానికి ఓ లేఖను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QwNvho

Related Posts:

0 comments:

Post a Comment