Monday, November 25, 2019

ఇక టార్గెట్ మధ్యప్రదేశ్‌: అక్కడ మరో అజిత్ పవార్ సిద్ధం, ఆందోళనలో కాంగ్రెస్

మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ముసలం ఏర్పడిందా..? కమల్‌నాథ్ - జ్యోతిరాదిత్య సింధియా వర్గాలు విడిపోయాయా..? 20 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు..? రెండు రోజులుగా వారీ ఆచూకీ కనిపించడం లేదనే వార్త మధ్యప్రదేశ్‌లో షికారు చేస్తోంది. మహారాష్ట్ర ఎపిసోడ్ మధ్యప్రదేశ్‌లో కూడా రిపీట్ కానుందా..? ఏం జరుగుతోంది. 1984 నాటి కేసు: మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్‌కు కొత్త చిక్కులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OhJKL0

Related Posts:

0 comments:

Post a Comment