Thursday, November 7, 2019

భారత పోలీసు వ్యవస్థలో మహిళా పోలీసులు ఎంతమంది ఉన్నారో తెలుసా..?

న్యూఢిల్లీ: దేశంలోని పోలీస్ వ్యవస్థలో మహిళా పోలీసుల శాతం చాలా తక్కువగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 2.4 మిలియన్ పోలీసులు ఉండగా అందులో 7శాతం మహిళలు మాత్రమే పోలీసులుగా ఉన్నారు. మానవహక్కుల సంస్థలు, చట్టపరమైనవిధానాలు రూపొందించే సంస్థల్లో పనిచేసే నిపుణులు ది ఇండియా జస్టిస్ రిపోర్టు 2019 పేరుతో ఈ నివేదికను రూపొందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32mgsPf

Related Posts:

0 comments:

Post a Comment