Saturday, November 2, 2019

ఎట్టకేలకు సతీష్ చంద్రకు పోస్టింగ్: ఇసుక అక్రమాల నివారణ భాధ్యత సురేంద్రబాబుకు: ప్రభుత్వం ఉత్తర్వులు..

ఏపీ ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. పలువురి అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సతీష్ చంద్రకు దాదాపు అయిదు నెలల తరువాత పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సతీష్ చంద్రకు బాధ్యతలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C6j7Sy

0 comments:

Post a Comment