Saturday, November 2, 2019

కిలాడీ....లేడీ, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అంటూ హంగామా: రాత్రి భర్త, బంధువుతో, చివరికి !

బెంగళూరు: ఎస్ఐ యూనిఫాం వేసుకుని దందాలు చేస్తున్న మహిళతో పాటు ఇద్దరు నిందితులను తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరంలో జరిగింది. ఎస్ఐ యూనిఫాం వేసుకుని వాహనాలు నిలిపి నగదు లాక్కొంటున్న నకిలీ ఎస్ ఐ సూర్యప్రియ (27), రాజదురై, చక్రపాణి అనే ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు ఎక్కడెక్కడ ఎంత మందిని మోసం చేశారు అని ఆరా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/324HI4B

Related Posts:

0 comments:

Post a Comment