న్యూఢిల్లీ: చంద్రయాన్-2 కథ ముగియలేదన్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఛైర్మన్ కె శివన్. త్వరలోనే సాఫ్ట్ ల్యాండింగ్‌ని చేసి చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అనేక అత్యాధునిక శాటిైలట్లను కక్ష్యలోకి ప్రవపెట్టనున్నామని తెలిపారు. చంద్రయాన్ -2: నాసా ఆర్బిటార్‌కు చిక్కని విక్రమ్‌ల్యాండర్ జాడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2r6xy6W
Saturday, November 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment