Monday, November 11, 2019

ఎర్రబెల్లి నోటి దురద..!ఆర్టీసి సమ్మె పై అనుచిత వ్యాఖ్యలు..!మండిపడుతున్న కార్మికులు..!!

హైదరాబాద్ : కందకు లేని దురద కత్తికెందుకు అనే సామెత ఊరికే రాలేదు. కొంత మంది నోటి దురద వల్ల, సంబంధం లేని అనుచిత వ్యాఖ్యల వల్ల ఇలాంటి సామెత పుట్టుకొచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అచ్చం ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇరుకునపడే పరిస్థితులను కొని తెచ్చుకున్నారు. తనకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rwuDVb

Related Posts:

0 comments:

Post a Comment