Monday, November 11, 2019

క్లైమాక్స్ కు చేరిన `మహా` ఎపిసోడ్: అస్వస్థతకు గురైన సంజయ్ రౌత్: కంటిమీద కునుకు లేకుండా..ఆసుపత్రిలో

ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఎట్టకేలకు శివసేనకు ఆహ్వానించిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శివసేనకు మద్దతు ఇచ్చేలా అడుగులు వేస్తున్నాయి కాంగ్రెస్, నేషనలిస్ట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X4fUfT

0 comments:

Post a Comment