Monday, November 4, 2019

వాయు కాలుష్యానికి రైతులా కారణం ?, పరిష్కారం ఉంది, హోమం చెయ్యండి, బీజేపీ మంత్రి!

లక్నో: వాయు కాలష్యానికి పరిష్కారం ఉందని ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత సునీల్ భరలా అన్నారు. రైతులు వ్యర్థపదార్థాలను బూడిద చెయ్యడం వలన పొగ, వాయు కాలుష్యం వస్తోందని అనేక రాష్ట్రాలు ఆరోపించడం చాలా తప్పు, దానికి పరిహారంగా దేవుడిని పూజించాలని, హోమాలు, యాగాలు చేస్తే రాష్ట్రంలోని అనేక రాష్ట్రాల్లో వాయు కాలుష్యానికి పరిహారం ఉంటుందని, ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36vZ3qL

0 comments:

Post a Comment