Monday, November 4, 2019

స్నేహానికి అర్దం తెలియని వ్యక్తి చంద్రబాబు: మనసు గాయపరిచారు: మోహన్ బాబు ఫైర్..!

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు. ఆయన తన వ్యాఖ్యలతో తన మనసు గాయపరిచారంటూ ట్వీట్ చేసారు. తనకు క్రమశిక్షణ లేదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారని..అది తనకు బాధ కలిగించిందని వివరిస్తూనే..చంద్రబాబు గురించి విమర్శలు చేసారు. అదే సమయంలో సూచనలు చేసారు. తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో మోహన్ బాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NCBDXX

0 comments:

Post a Comment