పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరైంది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న చింతమనేనికి జిల్లా కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శనివారం ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/355Z6I8
Friday, November 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment