Sunday, November 10, 2019

అయోధ్య తీర్పుపై రిటైర్డ్ జడ్డి అసంతృప్తి... మైనారీలకు న్యాయం జరగలేదన్న గంగూలీ

అయోధ్య వివాదంపై సుప్రీం ధర్మాసం వెలువరించిన తీర్పుపై మరో సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వివాదస్పద స్థలాన్ని రామజన్మ న్యాస్‌కు మందిర నిర్మాణం కోసం అప్పగించడాన్ని సరైన నిర్ణయం కాదని సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టీస్ అశోక్ కుమార్ గంగూలీ వ్యాఖ్యానించారు. ఇది మైనారీటిల్లో చాల ఆసంతృప్తిని మిగుల్చుతుందని పేర్కోన్నారు. ఇక సుప్రీం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rnD2tY

Related Posts:

0 comments:

Post a Comment