Saturday, November 23, 2019

కేసీఆర్ లక్ష్యం సమ్మెలు లేని తెలంగాణ! ప్రక్షాళన దిశగా పక్కాగా అడుగులు!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూకుడు పెంచబోతున్నారు. సీఎంకు తెలంగాణలో ఏ అంశంలోనూ ఎదురు లేకుండా పోతోంది. అన్నీ మంచి శకునాలే అన్నట్టు అన్ని రంగాల్లో పట్తింది బంగారం అవుతోంది. మరీ ముఖ్యంగా ఆర్టీసి కార్మికుల సమ్మె పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏం చెప్పారో చివరికి అదే జరిగింది. ఆర్టీసి కార్మికుల సమ్మెకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OJv6vo

0 comments:

Post a Comment