Saturday, November 2, 2019

బీజేపీ నేతలు, మొఘల్ వారసులా...? భగ్గుమన్న శివసేన

ఈ నెల 7వ తేదిలోగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయని పక్షంలో రాష్ట్రపతి పాలన తప్పదంటూ బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలకు శివసేన దీటుగా స్పందించింది. ఇది మొఘలులు జారీ చేసి ఫత్వాలాగా ఉందని అన్నారు. బీజేపీ చేస్తున్న ప్రకటనలు రాజ్యంగా విరుద్దమని, ప్రజాస్వామానికి వ్యతిరేకమని అన్నారు. రాష్ట్రపతి మీ జేబులో ఉన్నాడా అంటూ తన అధికార

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C5QViQ

0 comments:

Post a Comment