Saturday, November 2, 2019

కలానికి కాదు, కులానికి సంకెళ్లు: ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని

కలానికి కాదు కులానికి, తప్పుడు వార్తలు రాసేవారికి సంకెళ్లు అని ఏపీ మంత్రులు పేర్నినాని, కొడాలి నాని స్పష్టంచేశారు. ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై మీడియా సంస్థలు గగ్గొలు పెట్టడంతో మంత్రుల స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారమే ప్రతికలపై నియంత్రణ ఉంటుందని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. అంతేతప్ప తమ సొంత ప్రయోజనాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/339hpMf

0 comments:

Post a Comment