Saturday, November 2, 2019

శివసేనతో కలవడం తప్పులేదు... సోనియాతో కాంగ్రెస్ ఎంపీ

కాంగ్రెస్ ,ఎన్సీపీ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ హుస్సెన్ దాల్వాయి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. శివసేన, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అలోచన చేయాలని లేఖలో పేర్కోన్నారు. ఈ సంకీర్ణంలో ఎలాంటీ తప్పు లేదని ఆయన లేఖలో పేర్కోన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NxMzpY

Related Posts:

0 comments:

Post a Comment